ఏపీకి రూ.25 లక్షలు.. తెలంగాణకు గుండు సున్నా.. ఇదే పద్ధతి అశ్వినీదత్..! | Oneindia Telugu

2024-09-03 353

The people of Telugu states faced severe problems due to heavy rains. Especially the people of Vijayawada and Khammam cities have suffered severely. Film industry leaders have come forward to help people. But APK donations are announced. They are showing stubborn hand to Telangana.
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం నగర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చారు. అయితే ఏపీకే విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలంగాణకు మొండి చేయి చూపేడుతున్నారు.

~CA.43~VR.238~ED.232~HT.286~